Home న్యూస్ 13 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

13 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తుంది…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 13వ రోజు 5 లక్షల దాకా షేర్ ని సాధించింది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… దాంతో టోటల్ 13 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

OoruPeru BhairavaKona 13 Days WW Collections
👉Nizam: 3.21CR~
👉Ceeded: 80L~
👉Total AP: 3.35CR~
Total AP-TG Collections:- 7.36CR~(14.00CR~ Gross)
👉KA+ROI+OS: 2.29CR
Total WW Collections- 9.65CR(19.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెమీ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here