Home న్యూస్ బాలీవుడ్ ను ఊపేస్తున్న చిన్న సినిమా….వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్!

బాలీవుడ్ ను ఊపేస్తున్న చిన్న సినిమా….వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్!

0

బాలీవుడ్ లో కూడా ప్రజెంట్ అన్ సీజన్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ అక్కడ కూడా అన్ని సినిమాలు సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న సినిమా ఆర్టికల్370(Article 370 Movie) యునానిమస్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా చిన్న సినిమానే అయినా కూడా…

బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…. 6 రోజుల్లో సినిమా ఇండియాలో 35.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. వర్కింగ్ డేస్ లో 3 కోట్లకు ఏమాత్రం తగ్గకుండా…

నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా టోటల్ ఇండియా లో 43 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది, ఇక ఓవర్సీస్ లో 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం.

చిన్న సినిమానే అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టడీ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అవలీలగా అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సూపర్బ్ రివ్యూలు హెల్ప్ చేయగా పెద్దగా స్టార్ కాస్ట్ లేకున్నా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here