Home న్యూస్ 13 డేస్ కెప్టెన్ మిల్లర్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

13 డేస్ కెప్టెన్ మిల్లర్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

6

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి తమిళ్ డబ్బింగ్ మూవీస్ ఇక్కడ రిలీజ్ అవ్వలేదు కానీ తమిళనాడులో రెండు మీడియం రేంజ్ మూవీస్ పోటి పడ్డాయి, ఉన్నంతలో పండగ టైంలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధించాయి. వాటిలో ధనుష్(Dhanush) హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్(Captain Miller) సినిమా…

ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో కొంచం స్లో డౌన్ అయ్యింది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 13 రోజులను పూర్తి చేసుకోగా వరల్డ్ వైడ్ గా 68 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని ఇప్పటి వరకు సొంతం చేసుకుంది. ఒకసారి సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Captain Miller 13 Days World Wide Collections Approx
👉Tamilnadu – 39.75Cr
👉Telugu States- —
👉Karnataka- 4.35Cr
👉Kerala – 4.00Cr
👉ROI – 4.30Cr
👉Overseas – 15.90Cr***approx
Total WW collection – 68.30CR (33.70CR~ Share) Approx

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ వివరాలు క్లియర్ గా చెప్పలేదు కానీ….40-42 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఇప్పటి వరకు వసూళ్ళని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు లో కూడా రిలీజ్ కానుండటంతో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here