Home టోటల్ కలెక్షన్స్ యానిమల్ టోటల్ కలెక్షన్స్….ఎపిక్ బ్లాక్ బస్టర్!!

యానిమల్ టోటల్ కలెక్షన్స్….ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన యానిమల్(Animal Movie), సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత…

ఎక్స్ లెంట్ రివ్యూలతో సాలిడ్ ఓపెనింగ్స్ తో లాంగ్ రన్ లో అద్బుతమైన వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ఊహకందని రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో 73.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 37.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 22.20 కోట్ల ప్రాఫిట్ తో ఊచకోత కోసింది సినిమా, ఇక సినిమా హిందీ లో మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి 502 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.

Animal 17 Days Total WW Collections!

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal Movie Total WW Collections
👉Telugu States- 73.50Cr~
👉Tamilnadu – 10.40Cr
👉Karnataka- 36.75Cr
👉Kerala – 4.90Cr
👉ROI – 533.80Cr~
👉Overseas – 253.70CR~***
Total WW Collections – 913.05CR GROSS

ఓవరాల్ గా అంచనాలను అన్నీ మించిపోయి ఊచకోత కోసే కలెక్షన్స్ తో సినిమా రన్ ని కంప్లీట్ చేసుకుంది….సినిమా తమిళ్, కేరళలో అనుకున్న రేంజ్ లో జోరు చూపించి ఉంటే మినిమమ్ 950 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. ఓవరాల్ గా బాలీవుడ్ లో వన్ ఆఫ్ డి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది యానిమల్ మూవీ.

Animal 2 Weeks (14 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here