బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా హిందీలో అన్ సీజన్ లో అల్టిమేట్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా…లాంగ్ రన్ లో బాలీవుడ్ లో ఎపిక్ రికార్డులతో మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది..
సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 13వ రోజున సినిమాకి శివరాత్రి అడ్వాంటేజ్ లభించగా అనుకున్న దాని కన్నా కూడా మాస్ హోల్డ్ ని చూపించి దుమ్ము దుమారం లేపే వసూళ్ళని సొంతం చేసుకుంది…
సినిమా 22 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకున్నా కూడా అంచనాలను కూడా మించి పోయిన ఛావా సినిమా ఏకంగా 25 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఎపిక్ రాంపెజ్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండగా…
ఓవరాల్ గా 13 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
👉Day 13 – 25.02CR
Total collections – 397.86CR NET💥💥💥💥
రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ 13 రోజుల్లో ఆల్ మోస్ట్ 400 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా సినిమా ఈ వీకెండ్ లో మరోసారి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఉంది, బాలీవుడ్ లో హిస్టారికల్ జానర్ మూవీస్ లో…
ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్న సినిమా మార్చ్ 7న తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కాబోతూ ఉండగా ఇక్కడ కూడా క్లిక్ అయితే వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి.