Home న్యూస్ 13 డేస్ గుంటూరు కారం మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

13 డేస్ గుంటూరు కారం మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా…

80% కి పైగా రికవరీని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద 12వ రోజు తెలుగు రాష్ట్రలలో మొత్తం మీద 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 13వ రోజు మొత్తం మీద 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 29 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అవ్వగా ఈ వీకెండ్ లో కొత్త సినిమాల రిలీజ్ కూడా ఉండటంతో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక  వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో గుంటూరు కారం మూవీ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Guntur Kaaram 11 Days Total WW Collections!

Guntur Kaaram 13 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.04Cr
👉Ceeded: 9.48Cr
👉UA: 12.11Cr
👉East: 9.44Cr
👉West: 5.84Cr
👉Guntur: 8.14Cr
👉Krishna: 6.29Cr
👉Nellore: 3.59Cr
AP-TG Total:- 87.93CR(135.25CR~ Gross)
👉KA+ROI:- 6.48Cr
👉OS: 14.63Cr***
Total WW:- 109.04CR(178.85CR~ Gross)
(82%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 23.96 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Guntur Kaaram 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here