Home న్యూస్ 11 డేస్ నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

11 డేస్ నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga) రెండో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల రేంజ్ లో

షేర్ ని అందుకున్న సినిమా 11వ రోజుకి వచ్చేసరికి 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నా సామి రంగ ఇప్పుడు మొత్తం మీద 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Naa Saami Ranga 9 Days Total WW Collections!

Naa Saami Ranga 11 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.80Cr
👉Ceeded: 3.63Cr
👉UA: 3.42Cr
👉East: 2.61Cr
👉West: 1.28Cr
👉Guntur: 1.45Cr
👉Krishna: 1.23Cr
👉Nellore: 85L
AP-TG Total:- 19.27CR(31.85CR~ Gross)
👉KA+ROI: 0.74Cr
👉OS: 0.60Cr
Total WW:- 20.61CR(35.10CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. సినిమా స్లో డౌన్ అవ్వడంతో మిగిలిన రన్ లో లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Naa Saami Ranga 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here