Home న్యూస్ 13 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….మరోసారి గుడ్ హోల్డ్!!

13 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….మరోసారి గుడ్ హోల్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్ ఎక్కువ అయినా కూడా ఓవరాల్ గా చూసుకుంటే పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని కొనసాగిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున 1.4 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు అనుకోగా ఓవరాల్ గా సినిమా 1.51 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో ట్యూస్ డే ఆఫర్ ఉండటంతో….

టికెట్ సేల్స్ సాలిడ్ గా సాగడంతో ఓవర్సీస్ కలెక్షన్స్ లో గ్రోత్ ని చూపించగా ఓవరాల్ గా 13వ రోజున వరల్డ్ వైడ్ గా 6.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ 15.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 13 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 82.36Cr
👉Ceeded: 18.99CR
👉UA: 19.36Cr
👉East: 11.26Cr
👉West: 8.40Cr
👉Guntur: 10.09CR
👉Krishna: 10.22Cr
👉Nellore: 5.42Cr
AP-TG Total:- 166.10CR(257.35CR~ Gross)
👉KA: 30.10Cr
👉Tamilnadu: 19.00Cr
👉Kerala: 10.10Cr
👉Hindi+ROI: 115.60Cr~
👉OS – 109.50Cr*****
Total WW Collections: 450.40CR(Gross- 871.20CR~)

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 13 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 78.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here