Home న్యూస్ 13 డేస్ లియో టోటల్ కలెక్షన్స్…ఆగని బాక్స్ ఆఫీస్ జాతర!

13 డేస్ లియో టోటల్ కలెక్షన్స్…ఆగని బాక్స్ ఆఫీస్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లియో(LEO Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా రెండో వీక్ లో ఎంటర్ అయ్యి వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కూడా సినిమా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్లో డౌన్ అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా బాగానే హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా… మొత్తం మీద సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 13 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…

LEO Movie 13 Days Telugu States Collections
👉Nizam: 9.85Cr
👉Ceeded: 4.61Cr
👉UA: 3.05Cr
👉East: 1.96Cr
👉West: 1.04Cr
👉Guntur: 1.84Cr
👉Krishna: 1.61Cr
👉Nellore: 1.15Cr
AP-TG Total:- 25.11CR(45.45Cr~ Gross)
17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 8.11 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది.

LEO Movie 11 Days Total WW Collections!!

ఇక సినిమా 13వ రోజు వరల్డ్ వైడ్ గా 6.60 కోట్ల గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 13 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
LEO 13 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 192.25Cr
👉Telugu States- 45.45Cr
👉Karnataka- 37.55Cr
👉Kerala – 55.60Cr
👉ROI – 32.65Cr
👉Overseas – 182.10Cr***approx
Total WW collection – 545.60CR(274.25CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 58.25 కోట్ల రేంజ్ లో సాలిడ్ ప్రాఫిట్ తో దూసుకు పోతుంది. సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEO Movie 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here