Home న్యూస్ రాయలసీమలో బాలయ్య మాస్ ఊచకోత….సెన్సేషన్ సామి ఇదీ!!

రాయలసీమలో బాలయ్య మాస్ ఊచకోత….సెన్సేషన్ సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా కూడా సెన్సేషనల్ పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉంది.

కాగా బాలయ్య సినిమాలకు అన్ని ఏరియాల లోకి కూడా సీడెడ్ ఏరియాలో ఎక్స్ లెంట్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇతర ఏరియాలతో కంపేర్ చేస్తే సొంతం అవుతూ ఉంటాయి… ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన భగవంత్ కేసరి కూడా ఇక్కడ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపి…

రాయలసీమలో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోగా బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ అయిన అఖండ(Akhanda) వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాలు కూడా ఇక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. కాగా బాక్ టు బాక్ 3 సినిమాలతో ఇక్కడ బ్రేక్ ఈవెన్ ని అందుకుని…….సంచలనం సృష్టించగా…

Bhagavanth Kesari 13 Days Total WW Collections!!

ఓవరాల్ గా బాక్ టు బాక్ 3 సినిమాలు ఇక్కడ 13 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…అఖండ సినిమా ఇక్కడ 16.05 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా…

ఇక్కడ 16.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు భారీ పోటిలో రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా 13.5 కోట్ల మార్క్ వైపు వెళుతూ ఉండగా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. సీనియర్స్ లో సీడెడ్ లో ఈ రేంజ్ డామినేషన్ ఒక్క బాలయ్యకే సొంతం అయ్యింది అని చెప్పాలి.

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here