బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga Movie) రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా 13వ రోజు సినిమాకి రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో ఉన్నంతలో మంచి జోరుని చూపించి లాభాలను ఇంకా పెంచుకుంది అని చెప్పాలి.
మొత్తం మీద 12వ రోజుకి వచ్చేసరికి 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 13వ రోజులో సినిమా మంచి గ్రోత్ ని చూపించి 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నా సామి రంగ ఇప్పుడు మొత్తం మీద 13 రోజుల్లో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా….
సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒక సారి గమనిస్తే…
Naa Saami Ranga 13 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.90Cr
👉Ceeded: 3.70Cr
👉UA: 3.53Cr
👉East: 2.66Cr
👉West: 1.31Cr
👉Guntur: 1.49Cr
👉Krishna: 1.26Cr
👉Nellore: 86L
AP-TG Total:- 19.71CR(32.75CR~ Gross)
👉KA+ROI: 0.76Cr
👉OS: 0.60Cr
Total WW:- 21.07CR(36.10CR~ Gross)
నా సామి రంగ సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా 1౩ రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 2.07 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది, ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇక…