Home న్యూస్ 1st డే కెప్టెన్ మిల్లర్ తెలుగు కలెక్షన్స్ రిపోర్ట్!

1st డే కెప్టెన్ మిల్లర్ తెలుగు కలెక్షన్స్ రిపోర్ట్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్(Captain Miller Telugu 1st Day Collections) రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమాకి ఇక్కడ పర్వాలేదు అనిపించే టాక్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేక పోయింది.

ఓవరాల్ గా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి రేంజ్ లో గ్రాస్ ను 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని యావరేజ్ ఓపెనింగ్స్ ను అందుకుంది, తెలుగు లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఆ లెక్కన 4 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకోవాల్సి ఉంటుంది.

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.45 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 15 రోజులను కంప్లీట్ చేసుకోగా టోటల్ గా 15 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Captain Miller 15 Days World Wide Collections Approx
👉Tamilnadu – 40.45Cr
👉Telugu States- 1.05Cr
👉Karnataka- 4.50Cr
👉Kerala – 4.10Cr
👉ROI – 4.40Cr
👉Overseas – 16.05Cr***approx
Total WW collection – 70.55CR(34.85CR~ Share) Approx

సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ తెలుగుతో కలిపి ఇప్పుడు 44 కోట్ల రేంజ్ లో ఉంటుంది, ఆ లెక్కన 45 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకోవాల్సి ఉండగా క్లీన్ హిట్ కోసం సినిమా మరో 10.15 కోట్ల రేంజ్ లో షేర్ ని 20 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here