రెండో వారం వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కానీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ధమాకా సినిమా నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసిన తర్వాత ఇప్పుడు 13వ రోజు మరోసారి మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయిన ధమాకా సినిమా ఇప్పుడు మరోసారి మంచి హోల్డ్ నే….
చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తో పోల్చితే 13వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు… తిరిగి ఈవినింగ్ షోలకు సినిమా కొద్ది వరకు గ్రోత్ ని…
చూపించిన సినిమా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 65-70లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 75 లక్షల షేర్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇంతకన్నా మించి కలెక్షన్స్ వస్తే సినిమా ఎక్స్ పెర్టేషన్స్ అన్నీ మించిపోయింది అని చెప్పొచ్చు. ఇక టోటల్ గా సినిమా 13 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.