Home న్యూస్ 2022లో AP-TG లో ఎక్కువ రోజులు కోటికి పైగా షేర్ ని అందుకున్న సినిమాలు!!

2022లో AP-TG లో ఎక్కువ రోజులు కోటికి పైగా షేర్ ని అందుకున్న సినిమాలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2022 ఇయర్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే లాంగ్ రన్ ని బాగా సొంతం చేసుకున్నాయి. వాటిలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎపిక్ రన్ ని చాలా రోజులు సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఇక మిగిలిన మూవీస్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ…

RRR Movie 6 Days Total World Wide Collections!

లాంగ్ రన్ ని ఎక్స్ లెంట్ గా సొంతం చేసుకుంది. ఇక ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా కార్తికేయ2 సినిమా సెన్సేషనల్ రన్ ని సొంతం చేసుకోగా ఇయర్ ఎండ్ లో రొటీన్ టాక్ తోనే రవితేజ ధమాకా మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఒకసారి 2022 ఇయర్ లో తెలుగు రాష్ట్రాల్లో కోటికి తగ్గకుండా ఏక్కువ రోజులు షేర్ ని సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే… 
👉#RRR – 17 Days
👉#KGF2(Dub) – 12 Days
👉#Dhamaka- 12 Days******
👉#SarkaruVaariPaata- 11 Days
👉#Karthikeya2 – 11 Days
👉#F3Movie – 7 Days
👉#BheemlaNayak – 6 Days
👉#Bimbisara – 6 Days
👉#GodFather – 6 Days
👉#Kantara(Dub) – 6 Days

భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ లాంటి మూవీస్ అనుకున్న అంచనాలను అందుకోలేక పోయాయి… సర్కారు వారి పాట రొటీన్ టాక్ తోనే 11 రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఇయర్ ఎండ్ టైం కి ధమాకా సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా ఇయర్ లో ఏకంగా 3వ ప్లేస్ ను సొంతం చేసుకోవడం విశేషం.

Dhamaka 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here