బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న రీసెంట్ గా దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు అయితే సాలిడ్ గా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రదర్శన అందరికీ ఒకింత మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. తెలుగు లో ఒకప్పుడు రజినీ సినిమాలకు ఉండే క్రేజ్ ఏమాత్రం ఈ సినిమా కనిపించలేదు, దానికి తోడూ సినిమా టాక్ కూడా కంప్లీట్ గా…
నెగటివ్ గా రావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు తేరుకోలేక పోయింది… కానీ అదే టైం లో ఇదే నెగటివ్ టాక్ తో తమిళనాడులో భారీ వర్షాల వలన ఎఫెక్ట్ అయినా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిసాస్టర్ టాక్ తో…
82 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది. ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.40Cr
👉Ceeded: 68L
👉UA: 41L
👉East: 29L
👉West: 23L
👉Guntur: 41L
👉Krishna: 27L
👉Nellore: 19L
AP-TG Total:- 3.88CR(7.02CR~ Gross)
13 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 9.12 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tamil Nadu : 82.60cr (45.40cr)
Karnataka : 9.65cr (4.95cr)
AP/TS : 7.02cr (3.88cr)
Kerala : 2.7cr (1.30cr)
Rest of India : 3.4cr (1.7cr)
Total India: 105.37CR(57.23Cr)
Overseas – 35.4Cr(17.4Cr)***
Total WW: 140.77CR(74.63CR Share)
యావరేజ్ గా సినిమా 1.5 రేంజ్ లో రేటింగ్ ఇచ్చినా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తో 140 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ లో సొంతం చేసుకుని పెద్దన్న సంచలనం సృష్టించింది, అదే టైం లో తెలుగు లో ఊహకందని డిసాస్టర్ గా కూడా నిలిచింది…. అందుకే ఈ సినిమా కలెక్షన్స్ ఊహకందని ఊహాతీతం అని చెప్పొచ్చు.