Home న్యూస్ అక్షరాలా 1428 కోట్లు….టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

అక్షరాలా 1428 కోట్లు….టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

0

మిగిలిన స్టార్స్ అందరూ కూడా ఏడాదిన్నర లో ఒకటీ అరా సినిమాలు చేయడానికే కష్టపడుతూ ఉంటే మరో పక్క పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం తక్కువ గ్యాప్ లో వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ తో రచ్చ చేస్తున్న ప్రభాస్ ప్రతీ సినిమాతో సెన్సేషనల్ బిజినెస్ లను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపగా….

తక్కువ గ్యాప్ లో 3 సినిమాలతో సందడి చేసిన ప్రభాస్ ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే టాలీవుడ్ చరిత్రలో మరెవ్వరూ దరిదాపుల్లోకి రాలేదు అనిపించే రేంజ్ బిజినెస్ తో రచ్చ చేశాడు ప్రభాస్…. ఓవరాల్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కల్కి 2898AD(Kalki2898AD Movie) తో రచ్చ చేయబోతున్న ప్రభాస్…

నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు అక్షరాలా 1428 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. మిగిలిన స్టార్స్ ఎవ్వరూ కూడా ఈ బిజినెస్ లకు దగ్గరలో కూడా లేరని చెప్పాలి ఇప్పుడు. ఒకసారి ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే….

   

#Prabhas Recent Movies Business Details
👉#Kalki2898AD – 370CR****
👉#Salaar – 345CR
👉#AdiPurush – 240CR
👉#RadheShyam – 202.80CR
👉#Saaho – 270CR
👉#Baahubali2 – 352CR
👉#Baahubali – 118Cr
Last 5 Movies Business – 1,427.8CR
Average 1 Movie Business: 285.56CR

ఇవి ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు….లాస్ట్ 5 సినిమాల బిజినెస్ టాలీవుడ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోని రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఇప్పుడు ఒక్కో సినిమాకి 285.56 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది… 

ఇదే రేంజ్ లో బిజినెస్ లు ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కి కూడా జరిగే అవకాశం ఎంతైనా ఉండగా మిగిలిన స్టార్స్ ప్రభాస్ ను ఇప్పట్లో అందుకోవాలి అంటే వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ ని చేస్తూ బిజినెస్ ల పరంగా కూడా సాలిడ్ గ్రోత్ ని అందుకుంటేనే సాధ్యం. ఇక ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here