బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలతో మూడో వారంలో ఎంటర్ అయిన లవ్ స్టొరీ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ ప్రాఫిట్స్ కోసం మరి కొంత కష్టపడాల్సి ఉంది, సినిమా మొత్తం మీద 14 వ రోజు 15 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా మూడో వారం మొదటి రోజు కొత్త సినిమాల పోటి వలన…
థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చినా కానీ మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 వ రోజు 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల దాకా షేర్ ని 15 వ రోజు సొంతం చేసుకుంది. దాంతో సినిమా 15 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది.
👉Nizam: 11.98Cr
👉Ceeded: 4.29Cr
👉UA: 2.88Cr
👉East: 1.57Cr
👉West: 1.33Cr
👉Guntur: 1.48Cr
👉Krishna: 1.33Cr
👉Nellore: 86L
AP-TG Total:- 25.72CR(41.86CR~ Gross)
Ka+ROI: 2.06Cr(updated)
OS – 4.82Cr~
Total WW: 32.60CR(58.20CR~ Gross)
32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 60 లక్షల ప్రాఫిట్ తో రన్ అవుతుంది సినిమా..