Home న్యూస్ లవ్ స్టోరీ 3rd వీక్ థియేటర్స్….రిపబ్లిక్ 2nd వీక్ థియేటర్స్…దెబ్బ పడిందిగా!

లవ్ స్టోరీ 3rd వీక్ థియేటర్స్….రిపబ్లిక్ 2nd వీక్ థియేటర్స్…దెబ్బ పడిందిగా!

1186
0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమా మూడో వారంలో ఎంటర్ అవ్వగా మరో పక్క రిపబ్లిక్ సినిమా రెండో వారంలో ఎంటర్ అయ్యింది. మొత్తం మీద రెండు సినిమాల కొత్త థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… ముందుగా లవ్ స్టొరీ సినిమా రిలీజ్ అవ్వడం తెలుగు రాష్ట్రాలలో 640 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంటే రెండో వారానికి వచ్చే సరికి సినిమా 380 వరకు థియేటర్స్ ని…

Love Story 2 Weeks Total Collections!!

హోల్డ్ చేసి సత్తా చాటుకోగా ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా నైజాం ఏరియాలో 51 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా టోటల్ ఆంధ్రాలో…120 థియేటర్స్ లో హోల్డ్ చేసి మొత్తం మీద 170 థియేటర్స్ లో మూడో వారంలో రన్ అవుతుంది. ఇక రిపబ్లిక్ సినిమా రిలీజ్ అవ్వడం 600 వరకు థియేటర్స్ లో…

Republic 1st Week Total Collections

రిలీజ్ ను సొంతం చేసుకుంటే రెండో వారంలో నైజాం ఏరియాలో 65 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా టోటల్ ఆంధ్రాలో…120 థియేటర్స్ లో హోల్డ్ చేసి మొత్తం మీద 185 థియేటర్స్ లో రన్ అవుతూ సాలిడ్ గా దెబ్బ పడే రేంజ్ లో థియేటర్స్ ని లాస్ అయ్యింది. మరి ఈ రెండు సినిమాలు ఈ వారం ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here