Home న్యూస్ 15th డే గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉందంటే!!

15th డే గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉందంటే!!

0

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా 2 వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా కి ఇవన్నీ కూడా వర్కింగ్ డేస్ అవ్వడంతో సినిమాకి ఇది ఇంపాక్ట్ చూపగా దీనికి తోడూ కాంతార సినిమా ఇంపాక్ట్ వలన గాడ్ ఫాదర్ భారీగా స్లో డౌన్ అవ్వక తప్పలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజు మరోసారి ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ను…

God Father 11 Days Total WW Collections!!

సొంతం చేసుకోగా సినిమా ఈవినింగ్ షోల టైం కి కూడా పెద్దగా ఏమి గ్రోత్ ని చూపించలేక పోయింది. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

God Father 12 Days Total WW Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా కి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే ఈ కలెక్షన్స్ సాధ్యం అయ్యే అవకాశం ఉంది, లేదంటే కలెక్షన్స్ ఇంకొంచం….

God Father 13 Days Total WW Collections!!

తగ్గే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం కూడా కనిపించడం లేదు, ఇక దీపావళి మూవీస్ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటంతో గాడ్ ఫాదర్ మరిన్ని థియేటర్స్ ని కోల్పోవడం ఖాయం. ఇక 15 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

God Father 2 Week (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here