Home న్యూస్ 15th డే కల్కి కలెక్షన్స్….ఈ రోజు బుకింగ్స్ పెరిగాయిగా!!

15th డే కల్కి కలెక్షన్స్….ఈ రోజు బుకింగ్స్ పెరిగాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా రెండు వారాలను పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా కొత్త సినిమాల నుండి ఇప్పుడు పోటి ని తట్టుకుని ఇప్పుడు…

ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా మొత్తం మీద 2వారాల తర్వాత టికెట్ హైక్స్ ని తగ్గించడంతో సినిమా ని టికెట్ హైక్స్ వలన చూడలేక పోయిన ఆడియన్స్ ఇప్పుడు కొంచం బెటర్ గా థియేటర్స్ కి వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

మొత్తం మీద 14వ రోజుతో పోల్చితే 15వ రోజు ఆన్ లైన్ బుకింగ్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండటం విశేషం, కానీ టికెట్ హైక్స్ తగ్గిపోవడం వలన కలెక్షన్స్ మొత్తం మీద కొంచం డ్రాప్ అయ్యే అవకాశం ఉండగా మొత్తం మీద 15వ రోజున ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా….

   

ఇక హిందీలో మరోసారి 3.5-4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా ఇప్పుడు…

15వ రోజు వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ ఉంటే షేర్ లెక్క మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద సినిమా 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here