Home న్యూస్ ఇటు 160 అటు 204.50…..మెగాస్టార్ మెంటల్ మాస్ జాతర!!

ఇటు 160 అటు 204.50…..మెగాస్టార్ మెంటల్ మాస్ జాతర!!

0

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరు కొంచం స్లో అయినా కానీ సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 159 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 203 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుంది.

Waltair Veerayya 8 Days Total Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.

Waltair Veerayya 10 Days Total Collections!

మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 160 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది సినిమా…

Waltair Veerayya 12 Days Total Collections!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులకు గాను మొత్తం మీద 204.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుంది సినిమా… ఓవరాల్ గా స్లో అయినా స్టడీ కలెక్షన్స్ తోనే రన్ అవుతూ ఉండగా సినిమా మొత్తం మీద 13 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Waltair Veerayya 11 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here