బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో అడుగు పెట్టిన హనుమాన్(HanuMan Movie) అన్ని చోట్లా రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమాకి ఈ వీక్ లో రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ లభించడం అలాగే వీకెండ్ అడ్వాంటేజ్ లు కూడా కలిసి రిమార్కబుల్ కలెక్షన్స్ తో రాక్ సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ ఉంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 16వ రోజు మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించి ఏకంగా 3.21 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది, అలాగే సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా హోల్డ్ చేసి ఇప్పుడు….
4.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద 8.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది. దాంతో హనుమాన్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 16 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
HanuMan 16 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 34.22Cr
👉Ceeded: 10.02Cr
👉UA: 10.01Cr
👉East: 7.02Cr
👉West: 4.65CR
👉Guntur: 4.37Cr
👉Krishna: 4.10Cr
👉Nellore: 2.19Cr
AP-TG Total:- 76.58CR(126.75CR~ Gross)
👉KA:- 10.95Cr
👉Hindi+ROI: 21.45Cr
👉OS: 26.05Cr****
Total WW:- 135.03CR(253.25CR~ Gross)
మొత్తం మీద సినిమా 250 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 104.53 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, సినిమా 17వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.