Home న్యూస్ 3rd డే కూడా కుమ్మేసిన ఫైటర్….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

3rd డే కూడా కుమ్మేసిన ఫైటర్….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్(Fighter Movie) మూడో రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్…

కొంత నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు రిపబ్లిక్ డే కలెక్షన్స్ సాలిడ్ గ్రోత్ ని చూపించగా మూడో రోజు కూడా వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపించింది. 2 రోజుల్లో మొత్తం మీద ఇండియా లో 65.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా…

మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా 3 రోజుల్లో ఇప్పుడు ఇండియాలో 93.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరునే చూపిస్తూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో మొత్తం మీద ఇప్పుడు…

ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా సినిమా ఇప్పుడు 144 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సినిమా ఇప్పుడు సొంతం చేసుకోగా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి సినిమా మంచి జోరుని చూపించే అవకాశం ఉండగా ఈ రోజు కలెక్షన్స్ అటూ ఇటూగా 28-30 కోట్ల రేంజ్ లో ఉండే…

అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా స్లో స్టార్ట్ తర్వాత మంచి ట్రెండ్ నే వీకెండ్ లో చూపిస్తూ ఉండగా సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని చూపిస్తే హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా వీకెండ్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here