Home న్యూస్ ఒక్క అడుగే ఇక….16 డేస్ సార్ టోటల్ కలెక్షన్స్!!

ఒక్క అడుగే ఇక….16 డేస్ సార్ టోటల్ కలెక్షన్స్!!

0

అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో అడుగు పెట్టగ 16వ రోజు ఎక్స్ లెంట్ గా జోరు చూపించి సాలిడ్ గ్రోత్ ని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు ఏకంగా 53 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది.

Dhanush SIR-VAATHI 13 Days WW Collections!!

దాంతో టోటల్ 16 డేస్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
👉Nizam: 7.17Cr
👉Ceeded: 2.53Cr
👉UA: 2.53Cr
👉East: 1.62Cr
👉West: 72L
👉Guntur: 1.33Cr
👉Krishna: 1.17cr
👉Nellore: 65L
AP-TG Total:- 17.72CR(33.10CR~ Gross)
👉KA+OS – 1.30Cr
Total WW Collections – 19.02CR(35.90CR~ Gross)

Dhanush SIR-VAATHI 2 Weeks (14 Days) WW Collections!!

ఇక సినిమా టోటల్ గా 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 34.65Cr
👉Telugu States – 33.10Cr
👉Karnataka – 7.51Cr
👉Kerala – 1.08Cr
👉ROI – 1.08Cr
👉Overseas – 22.30CR~
Total WW Collections – 99.72CR(51.85CR~ Share)
ఇదీ మొత్తం మీద సినిమా 16 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క..

Dhanush SIR-VAATHI 16 Days WW Collections!!

మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ 6.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 12.32 కోట్ల ప్రాఫిట్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల టార్గెట్ మీద 15.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక ఈ రోజు మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Dhanush SIR-VAATHI 15 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here