Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ 5 TRP రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే!

లాస్ట్ వీక్ టాప్ 5 TRP రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే!

0

లాస్ట్ ఇయర్ పాండమిక్ టైం లో వరుస పెట్టి సినిమాలు వీకెండ్ లేదా వీక్ అనే తేడా లేకుండా ప్రతీ రోజూ ఏవో ఒకటి టెలికాస్ట్ అవుతూ వచ్చేవి, దాంతో TRP రేటింగ్ ల విషయం లో చాలా సినిమాలు లిస్టులో చోటు సొంతం చేసుకుంటూ మంచి రేటింగ్ లను సాధిస్తూ ప్రతీ వారం జోరు చూపుతూ ఉండేవి, కానీ సెకెండ్ వేవ్ టైం లో కానీ ఇప్పుడు కానీ మరీ ఎక్కువగా సినిమాలు..

Tollywood "Top 10" Movies In "Karnataka" State

టెలివిజన్ లో పెద్దగా టెలికాస్ట్ అవ్వడం లేదు, వీకెండ్ లో ముఖ్యంగా ఆదివారం మాత్రమె కొంచం ఎక్కువగా సినిమాలు టెలికాస్ట్ అవుతున్నాయి. దాంతో ఇది వరకు ప్రతీ వారం పదికి పైగా సినిమాలు లిస్టులో ఉంటే ఇప్పుడు అది 5 కి అటూ ఇటూగా మాత్రమే ఉంటున్నాయి.

Guntur Area All Time Top 10 Share Movies

లాస్ట్ వీక్ లో టెలివిజన్ లో సినిమాలు డీసెంట్ వి టెలికాస్ట్ అవ్వగా అందులో కొన్ని సినిమాలు బాగానే రేటింగ్ లను సాధించాయి. తమిళ్ డబ్ సినిమా టెడ్డి లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచి 8.52 రేటింగ్ ను సొంతం చేసుకుని భారీ లీడ్ తో దుమ్ము లేపడం విశేషం.

West All Time Top 10 Share Movies

ఇక తర్వాత రామ్ చరణ్ వినయ విదేయ రామ సినిమా మరో సారి మరో వీక్ లో టెలికాస్ట్ ను సొంతం చేసుకుని 4.1 రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి డీసెంట్ గా హోల్డ్ చేసింది. ఇక మరో ఛానెల్ రామ్ చరణ్ ధృవ సినిమా టెలికాస్ట్ అవ్వగా ఆ సినిమాకి 3.43 రేటింగ్ దక్కింది. ఇక లారెన్స్ గంగ సినిమా కి 3.25 రేటింగ్ దక్కగా…

ఎన్టీఆర్ టెంపర్ సినిమా కి 3.09 రేటింగ్ సొంతం అయ్యింది. ఇక మార్నింగ్ టైం లో టెలికాస్ట్ అయిన బాహుబలి 2 మరోసారి 3.01 రేటింగ్ తో హోల్డ్ చేయగా రెండో సారి టెలికాస్ట్ అయిన నాంది సినిమా 2.72 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇవి మొత్తం మీద లాస్ట్ వీక్ లో టాప్ రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలు, ఈ వారం లో ఏ సినిమాలు లిస్టులో నిలుస్తాయో చూడాలి.

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here