యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అవ్వగా మూడో వీకెండ్ లో సినిమా లవ్ స్టొరీ ఎఫెక్ట్ తో డల్ అవుతుంది అనుకున్న ఉన్నంతలో వీకెండ్ ని బాగానే హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మూడో వీకెండ్ ని ఇప్పుడు పూర్తీ చేసుకుంది.
సినిమా మూడో వీకెండ్ ను సుమారు 160 థియేటర్స్ లో కొనసాగించగా 15 వ రోజు 9 లక్షల షేర్ ని అందుకోగా 10 వ రోజు గ్రోత్ చూపి 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 17 వ రోజు కూడా గ్రోత్ చూపెట్టిన ఈ సినిమా 12 లక్షల దాకా షేర్ ని…
తెలుగు రాష్ట్రలాలో సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది. దాంతో మూడో వీకెండ్ లో సినిమా మంచి వసూళ్ళని దక్కించుకోగా ఓవరాల్ కలెక్షన్స్ కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో 88% వరకు టార్గెట్ ను రికవరీ చేసింది వీకెండ్ కలెక్షన్స్ తో… ఒకసారి సినిమా 17 రోజుల్లో…
సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.70Cr
👉Ceeded: 1.97Cr
👉UA: 1.47Cr
👉East: 1.05Cr
👉West: 65L
👉Guntur: 1.09Cr
👉Krishna: 63L
👉Nellore: 54L
Total AP TG: 10.10CR(17CR~ Gross)
👉KA+ROI: 42L
👉OS: 10L~(No release in USA)
TOTAL Collections: 10.62CR(18.10CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 17 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు…
సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.38 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది… 88% రికవరీని ఇప్పటి వరకు సొంతం చేసుకున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంత వరకు వెనక్కి రాబట్టగలుగుతుందో చూడాలి ఇక…