Home న్యూస్ 17th డే 20 కోట్ల ఊచకోత…17 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్!

17th డే 20 కోట్ల ఊచకోత…17 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్!

0

మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మరోసారి కంప్లీట్ చేసుకుంది రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie)…సినిమా 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపించి 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా 17వ రోజున…

ఏకంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా తెలుగు లో 17 రోజుల్లో 70.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 35.55 కోట్ల షేర్ ని అందుకోగా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 20.55 కోట్ల ప్రాఫిట్ తో ఊచకోత కోసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

హిందీలో 17వ రోజున 13.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 17 రోజుల నెట్ కలెక్షన్స్ 464.88 కోట్ల దాకా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 17 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Animal 17 Days Total WW Collections
👉Telugu States- 70.30Cr~
👉Tamilnadu – 9.75Cr
👉Karnataka- 35.30Cr
👉Kerala – 4.55Cr(Updated)
👉ROI – 491.60Cr~
👉Overseas – 223.85CR~***
Total WW Collections – 835.35CR GROSS

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న యానిమల్ ఇప్పుడు 17 రోజుల్లో 835 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి 850 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా సినిమా లాంగ్ రన్ లో ఇదే జోరుని కొనసాగిస్తే 900 కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here