Home న్యూస్ 17 డేస్ గుంటూరు కారం టోటల్ కలెక్షన్స్….డే 17 మళ్ళీ కుమ్మింది!

17 డేస్ గుంటూరు కారం టోటల్ కలెక్షన్స్….డే 17 మళ్ళీ కుమ్మింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని మూడో వీకెండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రిపబ్లిక్ డే వీకెండ్ అడ్వాంటేజ్ తో ఉన్నంతలో మంచి జోరునే చూపించి లిమిటెడ్ థియేటర్స్ లో కలెక్షన్స్ ని సాధించింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజు 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 17వ రోజు మంచి గ్రోత్ నే చూపించిన సినిమా 64 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…వరల్డ్ వైడ్ గా 67 లక్షల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Guntur Kaaram 11 Days Total WW Collections!

Guntur Kaaram 17 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.78Cr
👉Ceeded: 9.69Cr
👉UA: 12.53Cr
👉East: 9.73Cr
👉West: 5.96Cr
👉Guntur: 8.28Cr
👉Krishna: 6.45Cr
👉Nellore: 3.66Cr
AP-TG Total:- 90.08CR(138.90CR~ Gross)
👉KA+ROI:- 6.54Cr
👉OS: 14.71Cr***
Total WW:- 111.33CR(182.85CR~ Gross)
(84%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 17 రోజులు కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 21.67 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Guntur Kaaram 12 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here