Home న్యూస్ 15 డేస్ నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

15 డేస్ నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga) మూవీ రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా ఉన్నంతలో వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. లాభాలను కొంచం కొంచం పెంచుకుంటూ ఉండటం విశేషం.

మొత్తం మీద సినిమా 14వ రోజుకి వచ్చేసరికి 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 15వ రోజులో సినిమా మంచి గ్రోత్ ని చూపించి 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నా సామి రంగ ఇప్పుడు టోటల్ గా….

Naa Saami Ranga 9 Days Total WW Collections!

15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Naa Saami Ranga 15 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.97Cr
👉Ceeded: 3.76Cr
👉UA: 3.65Cr
👉East: 2.72Cr
👉West: 1.34Cr
👉Guntur: 1.53Cr
👉Krishna: 1.29Cr
👉Nellore: 88L
AP-TG Total:- 20.14CR(33.55CR~ Gross)
👉KA+ROI: 0.78Cr
👉OS: 0.62Cr
Total WW:- 21.54CR(37.05CR~ Gross)

సినిమా 19 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 2.54 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Naa Saami Ranga 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here