Home TRP రేటింగ్ 184 కోట్ల గుంటూరు కారం…1st టైం TRP….మైండ్ బ్లాంక్!

184 కోట్ల గుంటూరు కారం…1st టైం TRP….మైండ్ బ్లాంక్!

0

ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) ల కాంబోలో వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram Movie)….భారీ హైప్ నడుమ రిలీజ్ అయినా కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోవడం…

పోటిలో ఉన్న హనుమాన్(HanuMan Movie) వీర విహారం చేయడంతో గుంటూరు కారం లాంగ్ రన్ లో స్లో అయ్యి అనుకున్న టార్గెట్ ను అందుకోవడంలో విఫలం అయ్యింది. టోటల్ రన్ లో 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఓవరాల్ గా…

111.81 కోట్లు మాత్రమే రికవరీ చేసి 21 కోట్లకు పైగా నష్టాన్ని సొంతం చేసుకుంది, కానీ తర్వాత డిజిటల్ లో మాత్రం ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…భారీ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపిన ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది…. జెమినీ టీవీ వాళ్ళు మంచి ప్రమోషన్స్ నే చేసి…

Guntur Kaaram 10 Days Total WW Collections!

సినిమాను టెలికాస్ట్ చేయడంతో భారీ టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా కి ఏమాత్రం అనుకున్న రేంజ్ లో రేటింగ్ సొంతం అవ్వలేదు…ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా కి మొత్తం మీద 9.23 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే సొంతం అయ్యింది…

ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగానే ఉండటం, మహేష్ బాబు సినిమాలు అంటే టెలివిజన్ లో మంచి రేటింగ్స్ వస్తాయి కానీ క్రేజీ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది….బాక్స్ ఆఫీస్ దగ్గర అలాగే టెలివిజన్ లో అంచనాలను అందుకోని ఈ సినిమా ఒక్క డిజిటల్ లో మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపింది.

Guntur Kaaram 11 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here