Home న్యూస్ రికార్డ్ కొట్టిన పాట…అయినా మ్యూజిక్ డైరెక్టర్ ను తిడుతున్నారుగా!

రికార్డ్ కొట్టిన పాట…అయినా మ్యూజిక్ డైరెక్టర్ ను తిడుతున్నారుగా!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన సినిమాలకు సంభందించి ఏ టీసర్, ట్రైలర్ లేదా సాంగ్స్ వచ్చినా కూడా వాటికి రెస్పాన్స్ మరో లెవల్ లో సొంతం అవుతూ ఉండగా ఆల్ మోస్ట్ అన్ని సినిమాల సాంగ్స్, టీసర్ లు మరియు ట్రైలర్ లు కొత్త రికార్డులు ఎప్పటికప్పుడు నమోదు అవుతూ ఉండగా….

రీసెంట్ గా విజయ్ నటిస్తున్న కొత్త సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ నుండి ఫస్ట్ సాంగ్ విజిల్ పోడు(WhistlePodu Song) పాటను రిలీజ్ చేశారు… విజయ్ ప్రీవియస్ మూవీస్ సాంగ్స్ తో పోల్చితే ఈ సాంగ్ కి రెస్పాన్స్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు… యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చినా కూడా…

యూట్యూబ్ లో సౌత్ లిరికల్ సాంగ్స్ పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది….ఇదంతా విజయ్ స్టార్ డం పవర్ కాగా సాంగ్ కి మ్యూజిక్ అందించిన యువన్ శంకర్ రాజా అనుకున్న రేంజ్ లో సాంగ్ కి సంగీతం అందించలేదు అని ఫీల్ అయిన విజయ్ ఫ్యాన్స్…

సోషల్ మీడియాలో యువన్ శంకర్ రాజాను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు… ఇంస్ట గ్రామ్ లో ఈ డైరెక్టర్ టాగ్ చేసి మరీ తిడుతూ ఉండటంతో తట్టుకోలేక పోయిన యువన్ శంకర్ రాజా తన ఇంస్ట అకౌంట్ నుండి టెంపరరీగా లాక్ చేసుకున్నాడు…టెక్నికల్ ప్రాబ్లం అని చెబుతున్నా కూడా విపరీతంగా వస్తున్న…

ట్రోల్స్ వలన యువన్ శంకర్ రాజా సోషల్ మీడియా నుండి దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది… ప్రతీ సారి అన్ని పాటలు అందరి అంచనాలను అందుకోవాలని రూల్ లేదు కానీ విజయ్ త్వరలో రాజకీయల్లో బిజీ కానుండటంతో విజయ్ నుండి వచ్చే ఈ లాస్ట్ సాంగ్స్ అండ్ మూవీస్ ఓ రేంజ్ లో ఉండాలని…

ఫ్యాన్స్ కోరుకుంటున్నారు….కానీ ఫస్ట్ సాంగ్ పరంగా విజిల్ పోడు అంచనాలను అందుకోలేక పోయింది…. ఇక సినిమా నుండి వచ్చే ఇతర సాంగ్స్ పై ఈ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. మరి యువన్ శంకర్ రాజా ఎలాంటి కంబ్యాక్ ను అప్ కమింగ్ సాంగ్స్ తో సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here