Home న్యూస్ ఓరినీ…18వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఔట్….టాప్ 3 ప్రభాస్ వే…అరచాకం ఇది!

ఓరినీ…18వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఔట్….టాప్ 3 ప్రభాస్ వే…అరచాకం ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమాకి మూడో వీకెండ్ లో కూడా అనుకున్న దాని కన్నా కూడా చాలా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది సినిమా…

కాగా సినిమా కి 18వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో అనుకున్న దాని కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది… ఇది వరకు ఇండస్ట్రీ రికార్డ్ హోల్డర్ గా కూడా…

ప్రభాస్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి2 సినిమానే ఉండగా తన రికార్డ్ ను తానె బ్రేక్ చేసిన ప్రభాస్ ఇప్పుడు కొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేశాడు. ఒకసారి టాలీవుడ్ చరిత్రలో 18వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సాధించిన సినిమాలను గమనిస్తే…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

AP-TG 18th Day Highest Share Movies
👉#KALKI2898AD – 2.84CR*******
👉#Baahubali2 – 2.60CR~
👉#Baahubali – 1.45CR~
👉#HanuMan – 1.17CR
👉#Jailer(Dub) – 1.11CR
👉#KGF2(Dub) – 97L
👉#AlaVaikunthapurramuloo – 83L
👉#RRRMovie – 81L
👉#Kantara(Dub) – 81L
👉#SarkaruVaariPaata – 79L

👉#AKhanda – 78L

మొత్తం మీద టాప్ 3 రికార్డులు సైతం ప్రభాస్ పేరిటే ఉండగా….ఓవరాల్ గా 18 వ రోజు టాప్ కలెక్షన్స్ రికార్డుల విషయంలో రెబల్ స్టార్ ని ఇప్పట్లో అందుకోవడం కష్టమే..మొత్తం మీద ఈ లిస్టులో హనుమాన్ ఊహించని సినిమా కాగా మిగిలిన సినిమాలు తక్కువ కలెక్షన్స్ నే అందుకున్నా లిస్టులో నిలిచాయి…

ఓవరాల్ గా టోటల్ లిస్టులో 3 సినిమాలతో రెబల్ స్టార్ మాస్ ఊచకోత కోయగా ఈ రికార్డ్ 3 మూవీస్ ని ఇప్పట్లో బ్రేక్ చేయాలి అంటే అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం అప్ కమింగ్ క్రేజీ మూవీస్ కి ఎంతైనా ఆంది. మరి అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా 18వ రోజు కలెక్షన్స్ లో రికార్డ్ కొడుతుందో చూడాలి.

Kalki 2898 AD [Telugu Version] 18 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here