Home TRP రేటింగ్ 19 వ సారి కూడా రికార్డ్ TRP…ఈ సినిమా రేంజే వేరు సామి!!

19 వ సారి కూడా రికార్డ్ TRP…ఈ సినిమా రేంజే వేరు సామి!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి డిసాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే, 2019 సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా బాగానే రికవరీ కూడా చేసింది, కానీ ఓవరాల్ గా డిసాస్టర్ అయినా ఈ సినిమా టెలివిజన్ లో మాత్రం ఊహకందన…..

సక్సెస్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టిస్తూ దూసుకు పోతుంది అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం టెలికాస్ట్ టైం లో తక్కువ TRP ని సాధించిన ఈ సినిమా ను స్టార్ మా ఛానెల్ ప్రతీ వారం గ్యాప్ కి ఒకసారి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేయగా తర్వాత స్టడీ TRP రేటింగ్ లతో…

దుమ్ము లేపడం మొదలు పెట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో అద్బుతమైన TRP రేటింగ్ లను ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయిన ప్రతీసారి సొంతం చేసుకుంటూ వచ్చింది, రీసెంట్ గా 19 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఈ సారి కూడా సాలిడ్ రేటింగ్ దక్కింది.

ఒకసారి ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సినిమా సాధించిన రేటింగ్ లను గమనిస్తే…
1st time –7.9
2nd time–8.2
3rd time –8.16
4th time –7.2
5th time –8.18
6th time –5.19
7th time –6.35
8th time -7.97
9th time -7.55
10th time -7.51
11th time -7.68
12th time -5.98
13th time -5.12
14th time – 4.37
15th time – 5.41
16th time – 5.21
17th time – 3.92
18th time – 4.06
19th time – 4.96***

మొత్తం మీద 19 సార్లు ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవ్వగా అందులో ఒక్క సారి తప్పితే మిగిలిన 18 సార్లు మినిమమ్ 4 కి తగ్గని TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా ఈ రేంజ్ రెస్పాన్స్ ను టెలివిజన్ లో లాంగ్ రన్ లో  సొంతం చేసుకోవడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here