Home న్యూస్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ టీసర్ రికార్డ్స్…లిస్టులో ఎంటర్ అవ్వని హరిహర వీరమల్లు!!

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ టీసర్ రికార్డ్స్…లిస్టులో ఎంటర్ అవ్వని హరిహర వీరమల్లు!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) సినిమా ఒకటి కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను సడెన్ గా రిలీజ్ చేస్తున్నామని అప్ డేట్ ఇచ్చి రిలీజ్ చేశారు……ప్రస్తుతం పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉన్న టైంలో…

సడెన్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు టీసర్ మీద ఆసక్తి కొంచం తక్కువగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మూవీ అవ్వడంతో ఆడియన్స్ లో బజ్ పెరుగుతుంది అని అందరూ అనుకున్నారు. టీసర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్…

యూట్యూబ్ రికార్డుల విషయంలో ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో హరిహర వీరమల్లు టీసర్ వెనకబడి పోయింది…50 వేల లైక్స్ ను అందుకోవడానికి 34 నిమిషాల టైం పట్టిన ఈ టీసర్ కి 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకోవడానికి ఏకంగా 1 గంటా 34 నిమిషాల టైం పట్టింది…

ఒకసారి ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
Tollywood Fastest 100K Likes Teasers
#RamarajuForBheem – 7mins
#VakeelSaabTEASER – 8Mins~
#Salaar Teaser – 8Mins~
#Pushpa2TheRuleTeaser – 9Mins~
#SarileruNeekevvaruTeaser: 18Mins??
#BheemforRamaraju: 20Mins~
#BROTeaser – 20Mins~
#RadheShyam: 22Mins~
#Adipurush: 22 Mins~
#SaahoTeaser: 23Mins
#RadheShyamGlimpse – 23Mins~
#AcharyaTeaser – 25Mins~
#IntroducingPushpaRaj – 25Mins~
#BharatAneNenu: 29Mins
#Agnyaathavaasi: 30Mins
#AravindhaSametha: 30Min
#MaharshiTeaser :40Mins
#SiddhasSaga(#Acharya): 42Mins
#SyeraaTeaser2 – 44Mins
#AlaVaikunthapurramlooTeaser: 47 Mins
#NBK107 – 47 Mins+
#AgentTeaser – 71Mins~
#GodFatherTeaser – 1hr 21Mins
#TheWarriorrTeaser – 1hr 30Mins
#HariHaraVeeraMallu – 1hr 33Mins~*******

మొత్తం మీద సినిమా టీసర్ సడెన్ గా రిలీజ్ అవ్వడం, ప్రస్తుతం జనాలు ఉన్న మూడ్, ఈ సినిమా మీద ఉన్న బజ్ ఇలా అన్నీ ఎఫెక్ట్ చూపించాయి అని చెప్పాలి . స్టార్టింగ్ వీక్ గా ఉన్నా కూడా ఓవరాల్ గా 24 గంటల్లో ఈ టీసర్ మొత్తం మీద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here