Home న్యూస్ గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…నాని ఊరమాస్!!

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…నాని ఊరమాస్!!

0

     నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు అంచనాలను అందుకుని మంచి వసూళ్ళని సాధించింది. సినిమా రిలీజ్ ముందు రోజు కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో స్టార్ట్ కాలేక పోయినా కానీ రిలీజ్ తర్వాత సినిమా షో షో కి ఇంప్రూవ్ మెంట్ ని చూపి బాక్స్ అఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అని అంచనా వేయగా సినిమా మొదటి రోజు 4.57 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించి అంచనాలను అందుకుని సత్తా చాటుకుంది.

బుకింగ్స్ స్లో గా ఉన్నా ఆడియన్స్ లో నాని సినిమా కి రిలీజ్ రోజు మాత్రం కచ్చితంగా ఫుల్స్ పడి తీరుతాయని ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తాయని గ్యాంగ్ లీడర్ సినిమా నిరూపించింది. మొత్తం మీద మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…

?Nizam- 1.67Cr
?Ceeded- 0.52Cr
?UA- 0.62Cr
?Guntur- 0.46Cr
?East- 0.52Cr
?Krishna- 0.33Cr
?West- 0.30Cr
?Nellore- 0.15Cr
AP-TG Day 1:- 4.57Cr
KA & ROI – 0.78Cr
OS – 1.65Cr
Total Day 1 – 7Cr కోట్ల షేర్ ని మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అందుకుంది.

సినిమా ను టోటల్ వరల్డ్ వైడ్ గా 28 కోట్లకు అమ్మగా సినిమా 29 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు 7 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా ఈ వీకెండ్ మొత్తం ఇదే జోరు కొనసాగిస్తే మంచి వసూళ్ళతో బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here