Home TRP రేటింగ్ వరుడు కావలెను TRP రేటింగ్…బానే వచ్చింది!!

వరుడు కావలెను TRP రేటింగ్…బానే వచ్చింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ వరుడు కావలెను పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ టార్గెట్ ని అందుకోవడంలో మాత్రం అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది… సినిమా మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి టోటల్ రన్ లో…

5.2 కోట్లు మాత్రమే వసూల్ చేసి 3.8 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ కి కొంత టైం పట్టగా జీ తెలుగు లో సినిమాను బాగానే ప్రమోట్ చేసి టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా కి మొత్తం మీద…

మొదటి సారి టెలికాస్ టైం లో 5.62 రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా ఉన్నంతలో సినిమా టెలికాస్ట్ లో మట్టుకు మొదటి సారి పర్వాలేదు అనిపించేలా రేటింగ్ ను సొంతం చేసుకుంది అను చెప్పొచ్చు. తర్వాత టెలికాస్ట్ లతో సినిమా వల్ల ఛానెల్ కి ప్రాఫిట్స్ దక్కే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here