హర్రర్ కామెడీ మూవీస్ కి కాలం చెల్లి పోయింది అనుకుంటున్న టైం లో ఈ ఇయర్ డబ్బింగ్ మూవీ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకోగా ఇప్పుడు మన టాలీవుడ్ లో హర్రర్ సిరీస్ లో 3 వ భాగం వరకు వచ్చిన రాజు గారి గది సిరీస్ లోని 3 వ పార్ట్ రాజు గారి గది 3 రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని మంచి వసూళ్లు సాధించింది.
సినిమా టాక్ యావరేజ్ గానే ఉన్నా వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించిన సినిమా వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా హోల్డ్ చేసింది, కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం చేతులు ఎత్తేసింది సినిమా…
7 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ ని అందుకుంది, ఒకసారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 5L
?Ceeded: 3L
?UA: 4L
?East: 1.3L
?West: 1L
?Guntur: 0.3L
?Krishna: 1.2L
?Nellore: 0.4L
AP-TG Day 7:- 0.16Cr ఇవీ సినిమా 7 వ రోజు కలెక్షన్స్…
ఇక మొదటి వారం వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.97Cr
?Ceeded: 95L
?UA: 74L
?East: 36L
?West: 26L
?Guntur: 34L
?Krishna: 36L
?Nellore: 20L
AP-TG 7 Days:- 5.18Cr
Ka & ROI: 0.27Cr
OS: 18L
Total: 5.63Cr(9.20Cr Gross)
సినిమాను టోటల్ గా 5.2 కోట్లకు అమ్మగా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 37 లక్షల షేర్ ని అందుకోవాలి, దీపావళి వీకెండ్ లో సినిమా ఇదే జోరు కొనసాగిస్తే కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి వీకెండ్ తర్వాత సినిమా పొజిషన్ ఎలా ఉంటుందో చూడాలి.