Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ 1st డే టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగిపోయింది!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ 1st డే టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగిపోయింది!

0

యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా ఏ దశలో కూడా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రప్పించలేక పోయింది సినిమా…

మొదటి రోజు స్టార్ట్ బాగున్నా తర్వాత పట్టు కోల్పోయిన సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ను కూడా అందుకోలేక పోయింది. మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ లెక్క 2 కోట్ల లోపే ఉండటం అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా మొదటి రోజున…

సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Extra Ordinary Man 1st Day Collections Report
👉Nizam: 60L~
👉Ceeded: 21L
👉Andhra: 70L~
AP-TG Total:- 1.51CR(2.85CR~ Gross)
👉KA+ROI: 20L~
👉OS: 25L
Total WW Collections – 1.96CR (3.80CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 23.04 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వీకెండ్ లో ఏమైనా మ్యాజిక్ చేసి కలెక్షన్స్ ని పెంచుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here