Home టోటల్ కలెక్షన్స్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్: 25 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్: 25 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

0

చాలా టైంగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) సినిమా ఆడియన్స్ ముందుకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా సినిమాతో నితిన్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు…

కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయింది. టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Extra Ordinary Man Total WW Collections Report
👉Nizam: 1.75Cr~
👉Ceeded: 55L
👉Andhra: 1.65Cr~
AP-TG Total:- 3.95CR(7.65CR~ Gross)
👉KA+ROI: 46L~
👉OS: 54L
Total WW Collections – 4.95CR(9.75CR~ Gross)

మొత్తం మీద సినిమా కి 24.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అవ్వగా 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఏకంగా 20.05 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని క్వాడ్రపుల్ డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. నితిన్ కి మరో భారీ డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here