Home న్యూస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 1st డే కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం 1st డే కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!

0

అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ అయితే సొంతం అయ్యింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం డబ్బింగ్ మూవీ లవ్ టుడే సినిమా ఫుల్ డామినేషన్ ని చూపించింది. దాంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పై…

ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే పడగా అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకోలేక పోయింది. సినిమా కి డీసెంట్ టాక్ ఉండటంతో ఓపెనింగ్స్ అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు… మొత్తం మీద 90 లక్షల గ్రాస్ తో సరిపెట్టుకుంది సినిమా..

ఒకసారి డే 1 కలెక్షన్స్ అప్ డేట్ ని గమనిస్తే…
👉Nizam – 34L
👉Ceeded – 9L
👉Andhra – 47L
Total AP TG – 0.90CR(0.48Cr~ Share)
👉KA+ROI+OS – 5L
Total WW – 0.95CR(0.51Cr~ Share)
ఇదీ మొత్తం మీద ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్…

సినిమాను మొత్తం మీద 4 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ కి అమ్మగా సినిమా 4.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.99 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here