Home న్యూస్ జపాన్ 1st డే టోటల్ కలెక్షన్స్…..ఎంత వచ్చాయంటే!!

జపాన్ 1st డే టోటల్ కలెక్షన్స్…..ఎంత వచ్చాయంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో కార్తీ(Karthi) నటించిన లేటెస్ట్ మూవీ జపాన్(Japan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మంచి స్టార్ట్ నే సొంతం చేసుకుంది. అనుకున్న అంచనాల కన్నా కూడా కొంచం బెటర్ గానే హోల్డ్ చేసింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా మొత్తం మీద సినిమా ఆ మార్క్ ని దాటేసి 1.18 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…

మొదటి రోజు మేజర్ లెక్కలను గమనిస్తే… 
Japan Movie Telugu States Collections
👉Nizam –44L
👉Total AP- 74L~
Total AP TG:- 1.18CR~(2.20CR~ Gross)
సినిమా తెలుగు లో వాల్యూ బిజినెస్ 6 కోట్ల దాకా ఉండగా 6.50 కోట్ల దాకా వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.32 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది.

ఇక సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Japan Movie 1st Day WW Collections
👉Tamilnadu – 2.80Cr
👉Telugu States- 2.20Cr
👉Karnataka- 0.55Cr
👉ROI – 0.20Cr
👉Overseas – 1.55Cr***approx
Total WW collection – 7.30CR(3.70CR~ Share) Approx

సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 41 కోట్ల దాకా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here