Home న్యూస్ మనమే మూవీ 1st DAY కలెక్షన్స్…..జోరు పెంచాలి సామి!!

మనమే మూవీ 1st DAY కలెక్షన్స్…..జోరు పెంచాలి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) కృతి శెట్టి(Krithi Shetty) ల లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie REVIEW RATING) సినిమా రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో 650 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందు నుండే ఓపన్ చేసినా కూడా పెద్దగా బుకింగ్స్ లేని సినిమా ఓకే అనిపించేలా బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయిన సినిమా మాస్ సెంటర్స్ లో బిలో పార్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది…

Manamey Movie 1st Day Box Office Collections Update
ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే శర్వానంద్ నటించిన ప్రీవియస్ మూవీ ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham) సినిమా కన్నా బెటర్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకోబోతుంది…

మొదటి రోజు మొత్తం మీద సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.2 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది అని చెప్పడానికి 2.5 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది… ఇక ఓవరాల్ గా మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here