Home న్యూస్ 20 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్…లాస్ట్ డే లో కూడా కుమ్మేసింది!

20 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్…లాస్ట్ డే లో కూడా కుమ్మేసింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) రీసెంట్ టైంలో తెలుగు లో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ ని అందుకుని లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాలను కూడా సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక సినిమా ఫైనల్ బెస్ట్ డే ని కంప్లీట్ చేసుకుంది అని చెప్పాలి. 20వ రోజు సోలోగా థియేటర్స్ లో మంచి జోరు చూపినప్పటికీ 21వ రోజు నుండి ప్రభాస్(Prabhas) కల్కి నుండి పోటి వలన చాలా థియేటర్స్ ఆ సినిమాకే వెళ్ళబోతున్నాయి…. ఉన్నంతలో మనమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

19 వ రోజు 11 లక్షల షేర్ ని అందుకుంటే 20వ రోజుకి వచ్చే సరికి 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేఉసుకుని మరోసారి మంచి జోరు ని చూపించడం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 20 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Manamey Movie 20 Days Total WW Collections
👉Nizam: 3.94CR~
👉Ceeded: 97L~
👉Andhra: 4.20CR~
AP-TG Total:- 9.11CR(17.70Cr~ Gross)
👉KA+ROI: 0.60Cr~
👉OS: 1.15Cr~
Total World Wide: 10.87CR(21.50CR~ Gross)
(100%~ Recovery)

మొత్తం మీద సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 87 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. చాలా లిమిటెడ్ థియేటర్స్ లో ఇప్పుడు మిగిలిన రన్ ని కొనసాగిస్తున్న సినిమా మరికొంత లిమిటెడ్ షేర్ తో రన్ ని ఎండ్ చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here