Home న్యూస్ 1st డే ఊరుపేరు భైరవకోన కలెక్షన్స్ రిపోర్ట్!

1st డే ఊరుపేరు భైరవకోన కలెక్షన్స్ రిపోర్ట్!

0

సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie )మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా సినిమా ఆల్ రెడీ ప్రీమియర్స్ తోనే 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. 1.2 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అనుకోగా సినిమా మొత్తం మీద 1.55 కోట్ల దాకా షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ తో కలుపుకుని సినిమా 2.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….

Ooru Peru Bhairava Kona 1st Day Box Office Collections Report
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో కలిపి 3.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఓవరాల్ గా గ్రాస్ 1.20 కోట్ల దాకా సొంతం చేసుకున్న సినిమా……

మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా సినిమా 2.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల దాకా ఉండగా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.30 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here