Home న్యూస్ చిన్న సినిమా బబుల్ గం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

చిన్న సినిమా బబుల్ గం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఆడియన్స్ ను అలరించిన సినిమాలు తక్కువే అని చెప్పాలి….వాటిలో చిన్న సినిమానే అయినా కూడా యూత్ ని ట్రైలర్ తో కొద్ది వరకు అట్రాక్ట్ చేసి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న నమ్మకం కలిగించినా కూడా బబుల్ గం(Bubble Gum Movie)సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకోగా….

ఓపెనింగ్స్ కూడా అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక మిగిలిన రన్ కంప్లీట్ అయ్యే టైంకి పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా ఓవరాల్ గా…

Bubble Gum Movie Total Collections Report
రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో షేర్ ని 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 52 లక్షల రేంజ్ లో షేర్ ని 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు. సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్….

2.3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ లెక్కన సినిమా 2.5 కోట్లు అయినా షేర్ ని అందుకోవాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 1.98 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని పరుగును డిసాస్టర్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు డిజిటల్ లో సినిమా కి మంచి వ్యూవర్ షిప్ సొంతం అవుతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here