Home న్యూస్ నా సామి రంగ: 19 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఎంతంటే!!

నా సామి రంగ: 19 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(King Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga) మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం…

సినిమా మరో ఒక్క అడుగు వేస్తె సరిపోతుంది. 8వ రోజు కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 99 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 7వ రోజున సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా మొదటి వారంలో నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Naa Saami Ranga 5 Days Total WW Collections!

Naa Saami Ranga 7 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.45Cr
👉Ceeded: 3.34Cr
👉UA: 3.02Cr
👉East: 2.37Cr
👉West: 1.13Cr
👉Guntur: 1.30Cr
👉Krishna: 1.11Cr
👉Nellore: 78L
AP-TG Total:- 17.50CR(28.80CR~ Gross)
👉KA+ROI: 0.65Cr
👉OS: 0.52Cr
Total WW:- 18.67CR (31.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 33 లక్షల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా 8వ రోజు కలెక్షన్స్ తో సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది.

Naa Saami Ranga 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here