Home న్యూస్ ఓం భీమ్ బుష్: 10 కోట్ల టార్గెట్…..ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!!

ఓం భీమ్ బుష్: 10 కోట్ల టార్గెట్…..ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన శ్రీ విష్ణు(Sree vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి…

85% రేంజ్ దాకా రికవరీని సొంతం చేసుకుని క్లీన్ హిట్ వైపు దూసుకు పోతుంది….సినిమా 6వ రోజు కన్నా 7వ రోజు 2 లక్షలు ఎక్కువ షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరు ని చూపించింది. మొత్తం మీద 32 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఓం భీమ్ బుష్ మూవీ…

వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 7వ రోజున సొంతం చేసుకుంది. దాంతో ఓం భీమ్ బుష్ మూవీ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Om Bheem Bush 1st Week (7 Days) WW Collections!!

Om Bheem Bush 7 Days Total WW Collections
👉Nizam: 3.27CR~
👉Total AP: 3.15CR~
Total AP-TG Collections:- 6.42CR(11.70CR~ Gross)
👉KA+ROI+OS -2.05CR
Total WW Collections – 8.47CR(16.05CR~ Gross)
(85%~ Recovery) 

మొత్తం మీద 10 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం పూర్తి అయిన తర్వాత 85% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కోసం మరో 1.53 కోట్ల రేంజ్ షేర్ దూరంలో ఉంది. రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Om Bheem Bush 3 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here