Home న్యూస్ డే1- 4.33…డే2- 9.45….ఇదెక్కడి మాస్ రాంపెజ్ సామి!!

డే1- 4.33…డే2- 9.45….ఇదెక్కడి మాస్ రాంపెజ్ సామి!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల కాంబోలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) నుండి రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా జరగండి జరగండి(Jaragandi Song) ను రిలీజ్ చేశారు..

సాంగ్ ఆల్ రెడీ లీక్ అవ్వడంతో చాలా మంది వినేసినా కూడా క్రేజీ మూవీ అవ్వడం, సాంగ్ కోసం ఆల్ మోస్ట్ 17 కోట్లు ఖర్చు పెట్టి తీయడంతో లిరికల్ వీడియో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ సాంగ్ కి….

కేవలం 4.33 మిలియన్ వ్యూస్ అలాగే 288.8K లైక్స్ ని మాత్రమె సొంతం చేసుకోగా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా పడ్డాయి… కానీ రెండో రోజుకి సీన్ మొత్తం రివర్స్ అయ్యి సాలిడ్ గా వ్యూస్ ను ఈ సాంగ్ సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మొదటి రోజు 4.33 మిలియన్ వ్యూస్ ను అందుకుంటే…

రెండో రోజుకి వచ్చే సరికి 9.45 మిలియన్ వ్యూస్ తో మొదటి రోజు మించి డబుల్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం, ఇక మొదటి రోజు 288.8K లైక్స్ ను అందుకోగా 28 వేల లైక్స్ ను మాత్రమే అందుకుంది. మొదటి రోజు రెస్పాన్స్ అంతంత మాత్రమే వచ్చినా కూడా రెండో రోజు వ్యూస్ పరంగా మాత్రం సాలిడ్ గా…

జోరు చూపించిన జరగండి సాంగ్ మెల్లిగా సాలిడ్ గా రీచ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం… సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కానుండగా రామ్ చరణ్ శంకర్ ల కాంబో హైప్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here