Home న్యూస్ ఊరుపేరు భైరవకోన: 11 కోట్ల టార్గెట్….1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

ఊరుపేరు భైరవకోన: 11 కోట్ల టార్గెట్….1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ ఉన్నంతలో డీసెంట్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అయింది….

అయినా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ లో డీసెంట్ రికవరీని అన్ సీజన్ వర్కింగ్ డేస్ లో కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా…. మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రెండో వారంలో మాత్రం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. 

మొత్తం మీద ఊరు పేరు భైరవకోన 6వ రోజున 22 రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 7వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

OoruPeru BhairavaKona 7 Days WW Collections
👉Nizam: 2.96CR~
👉Ceeded: 69L~
👉Total AP: 3.08CR~
Total AP-TG Collections:- 6.73CR~(12.60CR~ Gross)
👉KA+ROI+OS: 2.09CR
Total WW Collections- 8.82CR(17.25CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 80% వరకు రికవరీని అయితే సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here