Home న్యూస్ ఈగల్: 22 కోట్ల టార్గెట్….2 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇది!

ఈగల్: 22 కోట్ల టార్గెట్….2 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రిలీజ్ అయ్యి 2 వారాలను కంప్లీట్ చేసుకుంది… సినిమా మొదటి వీకెండ్ లో మంచి జోరునే చూపించినా కూడా తర్వాత మాత్రం అన్ సీజన్ ఇంపాక్ట్ అండ్ వర్కింగ్ డేస్ వలన స్లో డౌన్ అయ్యింది….

ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ ను చూపెడుతూ పరుగును కొనసాగించగా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మరింతగా స్లో అయిన సినిమా ఇప్పుడు రెండు వారాలను కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు… మొత్తం మీద ఈగల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….

తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 14వ రోజు వర్కింగ్ డేలో మొత్తం మీద 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 7 లక్షల షేర్ ని అందుకున్న ఈగల్ మూవీ టోటల్ గా 2 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Raviteja Eagle 2 Days Total WW Collections!

Eagle Movie 14 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.80Cr
👉Ceeded: 2.01Cr
👉UA: 1.91Cr
👉East: 1.22Cr
👉West: 74L
👉Guntur: 1.18Cr
👉Krishna: 82L
👉Nellore: 58L
AP-TG Total:- 13.26CR(24.05CR~ Gross)
👉KA+ROI: 1.52Cr
👉OS: 1.54Cr~
Total WW Collections –16.32CR(30.65CR~ Gross)
(74%~ Recovery)

మొత్తం మీద సినిమా ఇప్పుడు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 2 వారాలు కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 5.68 కోట్ల రేంజ్ లో షేర్ ని మిగిలిన రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Raviteja Eagle 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here